మన దేశంలో మూడోసారి

75చూసినవారు
మన దేశంలో మూడోసారి
TG: మన దేశంలో 'మిస్ వరల్డ్ పోటీలు గతంలో 1996, 2024లలో జరిగాయి. మూడోసారి అవకాశం తెలంగాణకు దక్కింది. 71వ పోటీలు 2024లో ముంబయి వేదికగా జరిగాయి. 72వ విడత పోటీలకు దుబాయి నగరం నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. అయితే, హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపుతో పాటు చారిత్రక, గ్రామీణ ప్రాంతాల ప్రత్యేకతల్ని వివరించడంతో ఇక్కడ నిర్వహించేందుకు అవకాశం లభించింది.

సంబంధిత పోస్ట్