నీట్ ఫలితాలపై కమిటీ ఏర్పాటు.. ఫలితాలు సవరించే అవకాశం

55చూసినవారు
నీట్ ఫలితాలపై కమిటీ ఏర్పాటు.. ఫలితాలు సవరించే అవకాశం
నీట్ యూజీ 2024 ఫలితాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ నిరసనల నేపథ్యంలో 1,500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను సమీక్షించడానికి విద్యాశాఖ నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ అధ్యయనం అనంతరం, గ్రేస్ మార్కులు పొందిన ఆ 1500 లకు పైగా ఉన్న విద్యార్థుల ఫలితాలను సవరించే అవకాశం ఉందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శనివారం తెలిపింది.

సంబంధిత పోస్ట్