నేటి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ మిత్రల సమ్మె

81చూసినవారు
నేటి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ మిత్రల సమ్మె
తెలంగాణలో ఆరోగ్యశ్రీ మిత్రల నిరవధిక సమ్మె ఇవాళ్టి నుంచి జరుగనుంది. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయాన్ని ఆరోగ్యశ్రీ మిత్రల సిబ్బంది ముట్టడించనున్నారు. ఇప్పటికే సర్కారుకు నోటీసు ఇచ్చిన ఆరోగ్యశ్రీ మిత్రలు.. నేటి నుంచి సమ్మెకు దిగనున్నారు. ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్