HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు చుక్కెదురు

83చూసినవారు
HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు చుక్కెదురు
HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు చుక్కెదురైంది. శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్‌ను హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేసింది. శివబాలకృష్ణ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ మేరకు శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. కాగా, అక్రమాస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్