ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టుల మృతి

53చూసినవారు
ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. మద్దేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు లభించాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్