‘కవచ్ వ్యవస్థను మరింత వేగవంతం చేయండి’

67చూసినవారు
‘కవచ్ వ్యవస్థను మరింత వేగవంతం చేయండి’
పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదం జరిగిన కొద్ది రోజుల తర్వాత, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సంబంధిత అధికారులతో కవచ్ వ్యవస్థను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. కవచ్ అనేది ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటక్షన్ సిస్టం. ఒక ట్రైన్ పట్టాల మీద వెళ్తున్న సమయంలో.. మరో రైలు అదే ట్రాక్ మీదకు వస్తే.. రెండూ ఢీ కొట్టుకోకుండా నిరోధిస్తుంది.

ట్యాగ్స్ :