అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

80చూసినవారు
అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
AP: పల్నాడు జిల్లా నరసరావుపేటలో దారుణం జరిగింది. అప్పుల బాధతో కనుపోలు ఉదయ్ కిరణ్ (32) అనే యువకుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ఆన్‌లైన్ బెట్టింగ్‌లే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఉదయ్ కిరణ్ కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఇటీవల ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.10 లక్షలకు పైగా పోగొట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్