కాంగ్రెస్ నేత మృతి, సంతాపం తెలిపిన పార్టీ నాయకులు

50చూసినవారు
కాంగ్రెస్ నేత మృతి, సంతాపం తెలిపిన పార్టీ నాయకులు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు సబాత్ వాసునాయక్ ( 28) శనివారం మరణించారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు కలిగిన యువ నాయకుడిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్