జులకల్ గ్రామంలో సిఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన: ఎమ్మెల్యే

85చూసినవారు
జులకల్ గ్రామంలో సిఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన: ఎమ్మెల్యే
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మండలం జులకల్ గ్రామానికి చెందిన రవీందర్ కి సిఎంఆర్ఎఫ్ ద్వారా 60. 000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే స్వయంగా ఇంటికి వెళ్లి అందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్