లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

51చూసినవారు
లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర, కౌకుంట్ల మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సోమవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం పాటుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు, అధికారులు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్