మహబూబ్ నగర్: రైతు పండుగకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

53చూసినవారు
మహబూబ్ నగర్: రైతు పండుగకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్
ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా గురువారం నుంచి 30 వరకు మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్ శివారులో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న "రైతు పండుగ" కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బుధవారం జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. ఈ రైతు పండుగ కార్యక్రమంలో వ్యవసాయ ఆధారిత రంగాలకు సంబంధించిన రైతులకు శిక్షణతో పాటు, అవగాహన కల్పించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఏర్పాటలలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్