రామలింగేశ్వర స్వామికి పంచామృతం అభిషేకం

56చూసినవారు
రామలింగేశ్వర స్వామికి పంచామృతం అభిషేకం
మూసాపేట మండలంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి గుట్టపై వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామికి ఆదివారం నాడు గురు పౌర్ణమి సందర్భంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పత్రిక విల ఖరి శ్రీ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులుమూసాపేట్ శాఖ. తిరుపతయ్య గౌడ్సాక్షి, రిపోర్టర్ వెంకటేష్, ముగేష్, యాదయ్య, కురుమూర్తి సుధాకర్ ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్