రిపబ్లిక్ డే గెస్ట్‌గా ఇండోనేషియా అధ్యక్షుడు?

51చూసినవారు
రిపబ్లిక్ డే గెస్ట్‌గా ఇండోనేషియా అధ్యక్షుడు?
2025 జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా విదేశీ నేతలను ఆహ్వానించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభొవా సుబియాంటో చీఫ్ గెస్ట్‌గా హాజరు కానునట్లు తెలుస్తోంది. విదేశాంగ మంత్రిత్వశాఖ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్