తాటి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడి మృతి

1874చూసినవారు
తాటి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడి మృతి
కల్వకుర్తి నియోజకవర్గం మాడ్గుల మండల పరిధిలోని కొలుకుల పల్లి గ్రామంలో సోమవారం ఉదయం వెంకటయ్య గౌడ్ (53) తాటికల్లు తీయడానికి అతని పొలంలో చెట్టు ఎక్కుతుండగా జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుకున్న గ్రామ ప్రజలు చెట్టు పైనుంచి అతి కష్టంతో క్రిందకు దించారు. మృతుని కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్