సింగోటం ట్యాంక్ లను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్

51చూసినవారు
సింగోటం ట్యాంక్ లను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్
కొల్లాపూర్ పట్టణంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని శుక్రవారం సింగోటంలో గల ఓవర్ హెడ్ ట్యాంక్ లను పరిశీలించి అక్కడ మెగా కంపెనీకి సంబంధించిన సిబ్బందికి పలు సూచనలు చేయడం జరిగింది. భారీ వర్షాలు కురువడం వలన కృష్ణా నది వరద ఎక్కువగా రావడం వలన మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యో మోటార్ లలో ఓండు చేరడం వలన నీరు సరఫరా తక్కువగా వస్తుందని ప్రజలు గ్రహించాలి అని విజ్ఞప్తి చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్