సొంతూళ్లకు పయనం.. HYD-విజయవాడ హైవేపై భారీ రద్దీ

74చూసినవారు
సొంతూళ్లకు పయనం.. HYD-విజయవాడ హైవేపై భారీ రద్దీ
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ఉదయం రద్దీ పెరిగింది. చౌటుప్పల్‌ పంతంగి టోల్‌ ప్లాజా వద్ద ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సిబ్బంది 10 టోల్‌బూత్‌ల ద్వారా ఏపీ వైపు వెళ్తున్న వారిని పంపిస్తున్నారు. HYD వైపు వచ్చే వారిని 6 గేట్ల ద్వారా పంపిస్తున్నారు. చౌటుప్పల్‌ కూడలిలో అండర్‌పాస్‌ నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సూచిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్