కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

178చూసినవారు
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
మహమ్మదాబాద్ మండల కేంద్రం లోని మంగంపేట్ గ్రామం ప్రైమరీ స్కూల్లో మంగళవారం ఆంజనేయులు గౌడ్ జ్ఞాపకార్థం విద్యార్థులకు నోట్ బుక్కులను టీచర్ మదన్ కుమార్ గౌడ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ డి శ్రీనివాస్ స్కూల్ హెడ్మాస్టర్ ఖాదర్ అండ్ విశాల్ సార్ సెక్రెటరీ సెక్రటరీ మంజుల స్కూల్ చైర్మన్ లక్ష్మయ్య అంగన్వాడి టీచర్ మేడం వడ్డెర సంఘం అధ్యక్షుడు బాలయ్య మరియు గ్రామ గ్రామపెద్దలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you