నక్సలైట్ల కాల్పుల్లో మృతిచెందిన నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డిలకు ధన్వాడలోని ఘాటు దగ్గర గురువారం పాలమూరు ఎంపీ డీకే అరుణ, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో చిట్టెం అభిమానులు నాయకులు పాల్గొన్నారు.