ఉట్కూర్: విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే

62చూసినవారు
ఉట్కూర్ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు నిర్వహించిన విగ్రహాల శోభాయాత్రలో పాల్గొన్నారు. నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you