అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్

65చూసినవారు
అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్
సీఎం రేవంత్ రెడ్డి, దసరా పండుగ సందర్భంగా స్వగ్రామానికి వస్తున్న సందర్భంగా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో అభివృద్ధి పనులు అన్నింటిని వేగవంతంగా పూర్తి చేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, తో కలిసి అభివృద్ధి పనులను మంగళవారం పరిశీలించారు. హెలిపాడ్ స్థలాన్ని సైతం పరిశీలించారు. అభివృద్ధి పనులను, వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్