నేరాల అదుపునకు సీసీ కెమెరాల పాత్ర కీలకం

81చూసినవారు
నేరాల అదుపునకు సీసీ కెమెరాల పాత్ర కీలకం
నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, దీంతో నేరాలను కట్టడి చేయవచ్చని ఆమనగల్లు మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్ చెక్కల లక్ష్మణ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ 15వ వార్డు ఉదయ్ నగర్ కాలని నల్లల బావి వద్ద వార్డు కౌన్సిలర్ లక్ష్మణ్ సహాకారంతో ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ఆమనగల్లు ఎస్ఐ బలరాం నాయక్, కానిస్టేబుల్ రఘు ఆధ్వర్యంలో కాలనీవాసులు నాగయ్య, వెంకటయ్య, కాలనీవాసులు ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you