కొత్తకోటలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

60చూసినవారు
వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం, ఎమ్మార్వో కార్యాలయం, మహిళా సమాఖ్య భవనం, ఐటిఐ కళాశాల, కొత్తకోట చౌరస్తా నందు గురువారం 78 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్, మాజీ ఎంపీపీ , మాజీ జెడ్పీటీసీ, ఐటిఐ కళాశాల చైర్మన్, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు , వివిధ పార్టీల నాయకులు, స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్