ప్రజలకు అందుబాటులో నాయకులు ఉండాలి: మాజీమంత్రి

85చూసినవారు
ప్రజలకు అందుబాటులో నాయకులు ఉండాలి: మాజీమంత్రి
వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుల, ప్రజాప్రతినిధులతో ఆదివారం తన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ. నాయకులు స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్