బ్యాడ్మింటన్ ఆడుతున్న గంభీర్.. వీడియో వైరల్

72చూసినవారు
భారత ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ పదవీకాలం శ్రీలంకపై 3-0తో టీ20I సిరీస్‌ను స్వీప్ చేయడంతో ప్రారంభమైంది. అయితే, వెంటనే జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 0-2 తేడాతో టీమిండియా చేజార్చుకుంది. కాగా, ఈ పర్యటన తర్వాత గంభీర్ బ్యాడ్మింటన్ ఆడుతూ రిలాక్స్ అయ్యాడు. ఈ మేరకు ఇన్‌స్టాలో వీడియో షేర్ చేశాడు. ‘మీ భయాలను ధ్వంసం చేయండి’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు.

సంబంధిత పోస్ట్