‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక కలెక్టర్‌కి.. ఒక మినిస్టర్‌కి జరిగే వార్. ఆ హీరో క్యారెక్టర్ వెనుక ఒక స్టోరీ ఉంటుంది.. అది ఎలా వచ్చి మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుందని సినిమాలో చూడాలి’ అంటూ వెల్లడించారు. అందులో రామ్‌చరణ్ ఒక్కొక్క క్యారెక్టర్‌లో నటించలేదు.. ఆయనను చూస్తే ఎంతో రియల్‌గా అనిపించేలా నటించారు అంటూ ప్రశంసించారు.