రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడిని టీటీ చితక్కొట్టాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలీదు కానీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రయాణికుడి తప్పు లేకపోయినా అతడిని ఇష్టమొచ్చినట్లు కొట్టడం, అలాగే ఈ ఘటనను చిత్రీకరిస్తున్న మరొ అతనిపై కూడా టీటీ దాడి చేయడం వీడియోలో చూడొచ్చు. ఇది చూసినా కొందరు ప్యాసింజర్‌ను కొట్టే హక్కు టీటీకి ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు.