జియో పేరుతో వచ్చే ఈ మెసేజ్ను తెరవవద్దు: హెచ్చరించిన ప్రభుత్వం

63చూసినవారు
జియో పేరుతో వచ్చే ఈ మెసేజ్ను తెరవవద్దు: హెచ్చరించిన ప్రభుత్వం
కొందరు జియో పేరిట మెసేజ్ లు పంపి మోసానికి పాల్పడుతున్నారని కేంద్ర హోంశాఖ నిర్వహిస్తున్న సైబర్ దోస్త్ ఛానల్ ఎక్స్లో తెలిపింది. "Jio internet speed 5G network connection.apk" ఉన్న ఫైల్ని డౌన్లోడ్ చేయమని మెసేజ్ వస్తే, దాన్ని తెరవవద్దని కోరింది. దాన్ని డౌన్లోడ్ చేస్తే మోసగాళ్లు మీ ఫోన్ని హ్యాక్ చేసి, వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్