అక్టోబర్ 24: ఐక్యరాజ్యసమితి దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే

52చూసినవారు
అక్టోబర్ 24: ఐక్యరాజ్యసమితి దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే
ప్రతి సంవత్సరం అక్టోబర్ 24వ తేదీన ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి అమలులోకి వచ్చిన సందర్భంగా ప్రతి ఏడాది ఈ రోజున వార్షికోత్సవం నిర్వహిస్తారు. అయితే, 2024 సంవత్సరానికి గానూ ‘ఉత్తమ భవిష్యత్తు కోసం గ్లోబల్ కో ఆపరేషన్’ అనే థీమ్‌ను నిర్ణయించారు. ఇది శాంతి, భద్రత, అభివృద్ధి కోసం అంతర్జాతీయ సహకారాన్ని ప్రాముఖ్యంగా చూపిస్తుంది.

సంబంధిత పోస్ట్