జలుబు నుంచి ఉపశమనం పొందండిలా

81చూసినవారు
జలుబు నుంచి ఉపశమనం పొందండిలా
కొందరికి తరచూ జలుబు వస్తుంటుంది. ఆ సమయంలో పదే పదే ముక్కు చీదడం ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని చిట్కాలను పాటిస్తే జలుబు నుంచి ఉపశమనం పొందొచ్చు. తరచూ గోరు వెచ్చని నీటిని తాగుతుండాలి. పసుపు, తేనె, నల్లమిరియాలు కలిపిన నీరు తీసుకోవాలి. వేడి నీటితో పట్టే ఆవిరి వల్ల కూడా ఫలితం ఉంటుంది. రాత్రి నిద్రపోయే ముందు పాలలో పసుపు కలుపుకుని తాగినా, వేడి వేడి అల్లం టీ తాగినా జలుబు తీవ్రత తగ్గుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్