ప్లేఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా ఉన్నాయంటే!

64చూసినవారు
ప్లేఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా ఉన్నాయంటే!
ఐపీఎల్-2024 లో ప్లేఆఫ్స్ చేరుకునే ఛాన్స్ హైదరాబాద్ కు 87.3శాతం ఉన్నట్లు స్టార్ స్పోర్ట్స్ తెలిపింది. చెన్నై-72.7%, బెంగుళూరు- 39.3%, ఢిల్లీ-0.7%, లక్నోకు 0.2 శాతం మేర అవకాశాలున్నాయని వెల్లడించింది. ఇప్పటికే రాజస్థాన్, కోల్కతా ప్లేఆఫ్ కు చేరుకున్నాయి. మరోవైపు రేసు నుంచి ముంబై, గుజరాత్, పంజాబ్ జట్లు ఎలిమినేట్ అయ్యాయి. మరో రెండు బెర్తుల కొసం SRH, CSK, RCB, DC, LSG పోటీ పడుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్