విమానం నుంచి జారి పడ్డాడు (వీడియో)

81చూసినవారు
ఇండోనేషియాలోని ట్రాన్స్‌నూసా ఎయిర్‌పోర్టులో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. విమానం ల్యాండింగ్ అయిన తర్వాత ఎప్పటిలాగే గ్రౌండ్ సిబ్బంది తమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో ఓ ఉద్యోగి విమానం నుంచి జారి కింద పడ్డారు. దీంతో ఆ ఉద్యోగికి తీవ్ర గాయాలు అయ్యాయి. తోటి సిబ్బంది ఆ ఉద్యోగిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఉద్యోగి విమానం నుంచి కింద పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్