ఘనాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రచారం

947చూసినవారు
ఘనాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  ప్రచారం
మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ప్రచారంలో భాగంగా పటాన్ చెరు నియోజకవర్గంలోని ఘనాపూర్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్ చెరు నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికి వెళ్ళి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నవ్య ఖాసిరెడ్డి, వార్డు మెంబర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :