పీటర్సన్‌ని క్షమాపణలు కోరిన గిల్‌.. ఎందుకంటే!

5044చూసినవారు
పీటర్సన్‌ని క్షమాపణలు కోరిన గిల్‌.. ఎందుకంటే!
టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌ కెవిన్‌ పీటర్సన్‌కు క్షమాపణలు చెప్పాడు. వైజాగ్‌ టెస్టులో భారత్‌ ఇంగ్లాండ్‌ను ఓడించాక జహీర్‌ ఖాన్‌, కెవిన్‌ పీటర్సన్‌లతో కలిసి ముచ్చటించిన గిల్‌ సెంచరీ చేశాక తాను కేపీ దగ్గరకు రాలేకపోయానని, అందుకు తనను క్షమించాలని కోరాడు. ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ మ్యాచులో గిల్‌ విఫలమవడంతో అతడిని జట్టు నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. కానీ పీటర్సన్‌ మాత్రం గిల్‌కు అండగా నిలిచాడు.

సంబంధిత పోస్ట్