గిన్నిస్‌ రికార్డ్‌.. ఇలాంటి గౌరవాన్ని అస్సలు ఊహించలేదు: చిరంజీవి

61చూసినవారు
గిన్నిస్‌ రికార్డ్‌.. ఇలాంటి గౌరవాన్ని అస్సలు ఊహించలేదు: చిరంజీవి
గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకోవడంపై చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ‘‘నా మనసు ఆనందంతో నిండింది. గిన్నిస్‌ రికార్డ్‌ గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నాతో చిత్రాలు నిర్మించిన నిర్మాతలు, నన్ను నడిపించిన దర్శకులు, అద్భుతమైన పాటలు ఇచ్చిన సంగీత దర్శకులు, ఇన్ని విభిన్నమైన స్టెప్పులు కంపోజ్‌ చేసిన కొరియోగ్రాఫర్స్‌ వల్లే ఈ ఘనత సాధ్యమైంది’’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్