కారు చక్రాల కింద నలిగి బాలిక మృతి (వీడియో)

161107చూసినవారు
బెంగళూరు కసువినహళ్లిలోని సమృద్ది అపార్ట్‌మెంట్‌ వద్ద షాకింగ్ ఘటన జరిగింది. డిసెంబర్ 9వ తేదీన మూడేళ్ల బాలిక అర్బినా అపార్ట్‌మెంట్ ముందు ఆడుకుంటోంది. ఆ సమయంలో కారుడ్రైవర్ వాహనాన్ని చిన్నారిపై నుంచి పోనిచ్చాడు. కారు చక్రాల కింద నలిగి బాలిక తీవ్ర గాయాలపాలైంది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చిన్నారి చనిపోయింది. ప్రమాదానికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.