స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

52చూసినవారు
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కావడం పసిడి ధరలు పెరగడంతో కొనుగోలు చేయాలనుకునే వారు ఆందోళన పడుతున్నారు. కాగా ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రా. బంగారం ధరపై రూ.10 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ. 72,120గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రా. ఆర్నమెంట్ బంగారం ధర రూ. 66,110 కు చేరింది. ఇక కిలో వెండిపై రూ.100 పెరిగి రూ. 89,100 వద్ద కొనసాగుతోంది.

ట్యాగ్స్ :