ఇవాళ స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

69చూసినవారు
ఇవాళ స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఆదివారంతో పోలిస్తే సోమవారం స్వల్పంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 150 తగ్గడంతో రూ. 70,800 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 160 తగ్గడంతో రూ. 77,240 కి చేరుకుంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 100,90 గా కొనసాగుతుంది.

సంబంధిత పోస్ట్