ఈ సుగంధ ద్రవ్యాలు మీ వెంట ఉంటే అదృష్టం.!

2568చూసినవారు
ఈ సుగంధ ద్రవ్యాలు మీ వెంట ఉంటే అదృష్టం.!
కొన్ని సుగంధ ద్రవ్యాలు వంటలకి రుచి మాత్రమే కాదు, ఇంట్లో పాజిటివిటీ ఉండేలా కూడా చేస్తాయి. హ్యాండ్ బ్యాగ్ లేదా వాలెట్ లో వీటిని పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. సోంపు, లవంగాలను వెంట ఉంచుకుంటే దీర్ఘాయువు, ఆరోగ్యం, ధైర్యం పెరుగుతాయని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే గరం మసాలా ప్యాకెట్ వ్యాలెట్ లో ఉంచితే అదృష్టం వరిస్తుందని నమ్మకం. అలాగే దాల్చిన చెక్క పర్సులో ఉంచితే ఆరోగ్యం, ప్రేమ, విజయం అందిస్తుందని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్