తెలంగాణలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శుభవార్త చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరణ చేస్తున్నట్లు ప్రకటించారు. సెర్ఫ్ ఉద్యోగులకు పే స్కేల్ సవరణ చేయబోతున్నామని తెలిపారు.