ఐఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ధరలు తగ్గించిన యాపిల్‌

68చూసినవారు
ఐఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ధరలు తగ్గించిన యాపిల్‌
ఐఫోన్‌ ప్రియులకు యాపిల్‌ సంస్థ గుడ్‌న్యూస్‌ చెప్పింది. బడ్జెట్‌లో కస్టమ్‌ డ్యూటీని కేంద్రం తగ్గించిన నేపథ్యంలో యాపిల్ కంపెనీ తన ఐఫోన్‌ ధరలను తగ్గించింది. దీంతో ఐఫోన్‌ ధరలు 3-4 శాతం మేర తగ్గాయి. దీంతో ఐఫోన్ ప్రో మోడల్ ధర రూ.5,100, ప్రో మ్యాక్స్‌ మోడల్‌ ధర రూ.6 వేలు మేర తగ్గింది. ఐఫోన్‌ 13, 14, 15 మోడళ్ల ధరలూ రూ.3 వేలు వరకు తగ్గడం గమనార్హం. ఐఫోన్‌ ఎస్‌ఈ ధర రూ.2300 మేర తగ్గింది. తాజా ధరలను Apple తన వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది.

సంబంధిత పోస్ట్