కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

70చూసినవారు
కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
కేంద్ర ప్రభుత్వం మంగళవారం గుడ్ న్యూస్ చెప్పింది. అధిక ధరల నుండి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం 2వ దశ గోధుమ పిండి, బియ్యం రిటైల్ విక్రయాలను భారత్ బ్రాండ్ కింద సబ్సిడీ ధరలను ప్రారంభించింది. దీంతో ఎన్‌సిసిఎఫ్, నాఫెడ్, కేంద్రీయ భండార్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా గోధుమ పిండి కిలో రూ. 30, బియ్యం రూ. 34 చొప్పున విక్రయించనున్నారు.

సంబంధిత పోస్ట్