గుడ్‌న్యూస్: ఒకేసారి 2 జాబ్ నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం

53చూసినవారు
గుడ్‌న్యూస్: ఒకేసారి 2 జాబ్ నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం
AP: సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో మొత్తం 280 పోస్టులు భర్తీ చేయనుంది. ఆన్‌లైన్‌లో 4 నుంచి డిసెంబర్ 13 వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలో 97 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, జనరల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది. సైట్: https://apmsrb.ap.gov.in/

సంబంధిత పోస్ట్