ATMలో చిరిగిన నోట్లు వచ్చాయా?

73చూసినవారు
ATMలో చిరిగిన నోట్లు వచ్చాయా?
ATMలో చిరిగిన నోట్లు వస్తే చాలా మంది ఆందోళన చెందుతారు. అయితే 2017లో RBI జారీ చేసి సర్క్యులర్ ప్రకారం ఆ నోట్లను మీరు బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. బ్యాంకులు ఆ నోట్లను తిరస్కరించడానికి వీల్లేదు. డబ్బు విత్‌డ్రా చేసిన సమయం, ATM పేరును పేర్కొనాలి. ATM నుంచి వచ్చిన స్లిప్ కాపీ/ఫోన్‌కు వచ్చిన మెసేజ్ వివరాలు బ్యాంకు వారికి అందించాలి. రూ.5000లకు మించకుండా, ఒకే వ్యక్తి గరిష్టంగా 20 నోట్లను ఇలా మార్చుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్