భారీ వర్షంలోనూ రోడ్డు నిర్మాణం (వీడియో)

52చూసినవారు
సాధారణంగా వర్షాలు పడే సమయంలో నిర్మాణ పనులను ఎవరూ చేపట్టరు. అయితే హర్యానా కర్నాల్‌లోని నమస్తే చౌక్ సమీపంలో భారీ వర్షంలోనూ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఓ వైపు వర్షం పడుతున్నా, రోడ్డు మరమ్మతు పనులను పూర్తి చేశారు. వర్షం పడే సమయంలో రోడ్డు వేస్తే నాణ్యత సరిగ్గా ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్