ఆయిల్ పామ్ సాగుపై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి

61చూసినవారు
ఆయిల్ పామ్ సాగుపై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి
TG: రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక దృష్టిసారించింది. రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాలను లాభదాయకంగా మార్చేందుకు అన్నిచర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో పెరిగిన పంటల మార్పిడి ఆవశ్యకత దృష్ట్యా ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు 14 కంపెనీలకు అనుమతులిచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్