రజినీ స్టైల్ లో పాముకి ముద్దు పెట్టిన తాత (వీడియో)

75చూసినవారు
ఆంధ్ర ప్రదేశ్ లోని కడపజిల్లా జమ్మల మడుగులో జరిగిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒక పెద్దాయన.. మందు తాగి రోడ్డుపై వస్తున్న క్రమంలో ఒక పాము కన్పించింది. పామును చూడగానే ఏమాత్రం భయపడలేదు. దాన్నిచేతిలోకి తీసుకుని నడుముకు బెల్టులాగా చుట్టుకున్నాడు. దీంతో అతడిని చుట్టు పక్కల వారు వింతగా చూస్తు ఉండిపోయారు. అతను మాత్రం అదే పట్టనట్టుగా.. మరోచేతిలో సిగరేట్ వెలిగించుకుని నరసింహ మూవీలో రజినీకాంత్ లా స్టైల్ గా పామును ముద్దుపెట్టుకున్నాడు.

ట్యాగ్స్ :