పర్యావరణం, ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం

71చూసినవారు
పర్యావరణం, ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం
ఎక్కువయిందో, మిగిలిపోయిందో కొంత పడేస్తే ఏమవుతుందని మనం అనుకోవచ్చు. కానీ ఇలా ఒక్కొక్కరూ కొంత చొప్పున కొన్ని కోట్లమంది వద్ద ఇలా వృథా అయ్యేది ఎంత ఉంటుందో ఆలోచించాలి కదా! ఇలా పారేసిన ఆహార పదార్థాలను చెత్తకుప్పలు, అక్కడ నుంచి డంపింగ్‌ యార్డులకు తరలిస్తున్నారు. అవి కుళ్లిపోయే క్రమంలో ప్రమాదకరమైన ఉద్గారాలు వాతావరణంలో కలుస్తున్నాయి. కర్బన ఉద్గారాల్లో (గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో) 10 శాతం ఇలా కుళ్లిన ఆహారం నుంచే ఉంటోందని అంచనా.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్