మనకు ఎందుకులే అని అనుకుంటే ఎలా?

81చూసినవారు
మనకు ఎందుకులే అని అనుకుంటే ఎలా?
ఇంట్లో అయినా, రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడైనా ఆహారం వృథా అయినా పర్లేదు, మనం దీనికి డబ్బు చెల్లించేశాం కదా అని ఎక్కువ మంది భావిస్తుంటారు. హోటల్‌ నిర్వాహకులు, ఆ పదార్థాలను అమ్మినవారు కూడా వాటికి సరిపడా డబ్బు వసూలు చేసేసుకున్నాం కాబట్టి తమకూ నష్టం లేదనుకుంటారు. కానీ, ఇలా ఎక్కడికక్కడ మనం చేసే ఆహారవృథా ప్రభావం దేశ ఆర్థికవ్యవస్థపై పడుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్