అన్నం పరబ్రహ్మ స్వరూపం

70చూసినవారు
అన్నం పరబ్రహ్మ స్వరూపం
అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నారు పెద్దలు. సకల ప్రాణులకూ మూలాధారం అన్నం. అన్నమంటే ఆహారం. దాని నుంచే సకల ప్రాణులూ ఉద్భవించాయని కృష్ణపరమాత్ముడి సందేశం. అయితే చాలా మంది రుచికరమైన ఆహారం తిన్నాక మిగిలిందని పారవేస్తుంటారు. మరికొందరు మిగిలిన ఆహారాన్ని నిరుపేదలకు పంచుతుంటారు. అయితే చాలా మంది ఆహారంలేక ఆకలి చావులకు గురవుతున్నారు. నిరుపేద పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఇప్పటి నుంచే ఆహారం వృథా కాకుండా ఓ అడుగు ముందుకేయాల్సిన అవసరం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్