నడిరోడ్డుపై నరికి చంపారు (వీడియో)

79738చూసినవారు
కేరళలోని తిరువనంతపురం శివారు కరమనలో తాజాగా దారుణం జరిగింది. కైమానం ప్రాంతానికి చెందిన అఖిల్‌పై ప్రత్యర్థులు దాడి చేశారు. రోడ్డుపైనే కత్తులతో అఖిల్‌ను దుండగులు కత్తులతో నరికారు. అంతేకాకుండా రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. వారి దాడిలో అఖిల్ సంఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ కేసులో నిందితులు వినీత్, సుమేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్య కేసుపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్